Wednesday, June 24, 2009

Kiro - A Great Palmist of the West

కీరో..18 వ దశకంలో ఈ భవిష్య దర్శకుడిని గురించి తెలియని వారు లేరు. కీరో తన భవిష్యవాణితో కేవలం అమెరికన్స్ నే కాదు, మొత్తం ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాడు. కీరోను ఎందఱో పరిశీలించారు. అతని భవిష్యవాణి అంతా అబద్ధమని తిట్టారు. అయినప్పటికీ అతను ఏ విషయమైతే చెప్పాడో, ఆ విషయంపై నిలబడటం, అదే విధంగా, అతని భవిష్యవాణి నిజం కావడం జరిగింది.
కీరో సామాన్యులకు మాత్రమే భవిష్యత్తు చూసాడనుకొంటే పొరపాటే. ఎందఱో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులకు అతని భవిష్యవాణి నిజమయ్యింది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేయిన్, జార్ చక్రవర్తి, రష్యన్ తాంత్రికుడు రాస్పుతిన్... ఇలా ఎందఱో గొప్ప గొప్ప వారికి కీరో చెప్పిన జోస్యం నిజమయ్యింది...

No comments: